Balakrishna: అంతబాధలోనూ.. షూటింగ్‌కు వచ్చిన బాలయ్య
బాలయ్యను ప్రొడ్యూసర్స్ హీరో అంటారు. డైరెక్టర్స్ బాబు అని కూడా అంటారు. సీనియర్ ఎన్టీవోరు కొడుకైనా.. స్టార్ హీరోగా వెలుగొందుతున్నా.. ఆయన ఇలాంటి ట్యాగ్స్ వచ్చేలా చేసుకోవడం ఇండస్ట్రీలో అందరూ చాలా గొప్ప అంటారు. బాలయ్యనే.. అలా ఎందుకంటారో.. గత అనుభవాలను చెబుతుంటారు. ఇక భగవంత్ కేసరి విషయంలోనూ.. ఇలాంటిదే ఒకటి జరగడంతో.. దీన్ని కూడా ఇప్పుడు కథలు కథలుగా చెబుతున్నారు.
బాలయ్యను ప్రొడ్యూసర్స్ హీరో అంటారు. డైరెక్టర్స్ బాబు అని కూడా అంటారు. సీనియర్ ఎన్టీవోరు కొడుకైనా.. స్టార్ హీరోగా వెలుగొందుతున్నా.. ఆయన ఇలాంటి ట్యాగ్స్ వచ్చేలా చేసుకోవడం ఇండస్ట్రీలో అందరూ చాలా గొప్ప అంటారు. బాలయ్యనే.. అలా ఎందుకంటారో.. గత అనుభవాలను చెబుతుంటారు. ఇక భగవంత్ కేసరి విషయంలోనూ.. ఇలాంటిదే ఒకటి జరగడంతో.. దీన్ని కూడా ఇప్పుడు కథలు కథలుగా చెబుతున్నారు. నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! చూడ్డానికి కాస్త గంభీరంగా ఉన్నా.. యాక్షన్ సినిమాలు చేస్తున్నా.. కోపం, చిరాకు కూడా ఎక్కువనే టాక్ ఉన్నా కూడా.. బాలయ్య చిన్న పిల్లాడనే అందరూ అంటుంటారు. ఆయన నేచర్‌ను.. చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక సినిమాల్లో ప్రొడ్యూసర్స్ అయితే బాలయ్య బంగారం అంటూ బెబుతుంటారు. పరిస్థితి ఏదైనా.. వారికి నష్టమొచ్చే పని చేయరనే చెబుతుంటారు. ఇక తాజాగా భగవంత్ కేసరి ప్రొడ్యూసర్‌కు నష్టం కలిగించకుండా.. అంత బాధలోనూ.. బాధ్యతలోనూ.. తాజాగా షూటింగ్‌కు అటెండ్ అయ్యారు బాలయ్య.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jawan: వెయ్యి కోట్ల దిశగా జవాన్.. ఆస్కార్‌కి పంపించాలని ఆశ పడుతున్న అట్లీ
Shruti Haasan: శృతి హాసన్ వెంటపడి వేధించిన ఆఘంతకుడు
Alien Corpses: ఏలియన్ల శవాలని చెప్పినోడు చేసిన నిర్వాకం ఇదీ
కేరళలో నిఫా వైరస్ టెర్రర్ !! నిఫా ప్రాణాంతక వ్యాధి అంటున్న ఐసీఎంఆర్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

