కరకరలాడే తమిళనాడు స్టైల్ మురుకులు.. ఇంటిలోనే ఇలా ప్రిపేర్ చేయండి!
మురుకులు ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా మురుకులు తింటుంటారు. సాయంత్రం స్నాక్స్‌గా ఏదో ఒకటి తినాలి అనుకునే వారికి ఇవి బెస్ట్. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. కాగా ఇప్పుడు మనం తమిళనాడు స్టైల్‌లో మురుకులు ఎలా ప్రిపర్ చేసుకోవాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5