iPhone: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈ సింపుల్ ట్రిక్‌తో అన్‌లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్ పొందే ఛాన్స్! ఎలా అంటే
ఐఫోన్ లో స్టోరేజీ సమస్య వేధిస్తుందా? పదే పదే స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుందా? అయితే ఈ వార్త మీకోసమే.. ఈ చిన్న ట్రిక్ యూజ్ చేశారంటే.. మీకు ఆన్ లిమిటెడ్ ఐ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది. అప్పుడు మీరు స్టోరేజ్ ఎక్కువైందని.. మీ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ఆ ట్రిక్కేంటో చెప్పుగురూ అంటారా.. అయితే తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
