AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas- Imanvi: ‘ఫౌజీ’ హీరోయిన్ బర్త్ డే.. రుచికరమైన వంటకాలతో ప్రభాస్ సర్‌ప్రైజ్.. వామ్మో.. ఇన్ని వెరైటీలా!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ మర్చిపోలేని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇవాళ (అక్టోబర్ 14) ఆమె పుట్టిన రోజు కావడంతో ప్రభాస్ ప్రత్యేకమైన విందు అందించారు. పలు రకాల నాన్-వెజ్ వంటకాలు, స్వీట్లను ఇమాన్వీకి పంపించారు.

Prabhas- Imanvi: 'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే.. రుచికరమైన వంటకాలతో ప్రభాస్ సర్‌ప్రైజ్.. వామ్మో.. ఇన్ని వెరైటీలా!
Prabhas And Imanvi
Basha Shek
|

Updated on: Oct 14, 2026 | 6:49 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన తినడమే కాదు, ఆయనతో పాటుగా ఉండేవారికి కూడా రుచికరమైన వంటకాలు అందిస్తుంటారు డార్లింగ్. ముఖ్యంగా ఆయనతో పని చేసే నటీనటులకు ఇంటి నుంచి మంచి రుచికరమైన భోజనం తినిపిస్తారు. ఒకటి కాదు.. రెండు కాదు.. లెక్కలేనన్నీ వెరైటీలతో నాన్ వెజ్ వంటకాలు, స్వీట్స్.. ఇలా ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ సెట్ కు తీసుకొచ్చి మరీ అందరికీ తినిపిస్తుంటారు. అందుకే ప్రభాస్ ఆతిధ్యం గురించి సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని రకాల ఇండస్ట్రీల హీరోలు, హీరయిన్లు, యాక్టర్స్ ప్రభాస్ ఆతిథ్యం రుచి చూసిన వారే. ఇప్పుడు తాజాగా తన రుచికరమైన విందుతో హీరోయిన్ ఇమాన్విని సర్ప్రైజ్ చేశారు ప్రభాస్.  వివరాల్లోకి వెళితే.. క్రియేటివ్ డైరెక్టర్  హను రాఘవపూడి దర్శకత్వంలో  ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఫౌజీ’. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మంగళవారం(అక్టోబర్ 13) ఆమె తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఇమాన్వీకి బర్త్ డే విషెస్ చెప్పారు. ఫౌజీ మేకర్స్ కూడా ఓ స్పెషల్ పోస్టర్ తో ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెప్పారు.

ఇక  ప్రభాస్  కూడా తన దైన స్టైల్ లో ఇమాన్వికి బర్త్ డే ట్రీట్ అందించారు. ఆమె కోసం తన ఇంటి నుంచి రకరకాల వెరైటీ వంటకాలు పంపించారు. ఈ విషయాన్ని ఇమాన్వి సోషల్ మీడియాలో పంచుకుంది. ‘మనసు, కడుపు రెండూ ఎప్పటికీ నిండుగానే ఉంటాయి. థ్యాంక్యూ ప్రభాస్ గారు’ అని ప్రభాస్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పింది ఇమాన్వీ. ఇదే సందర్భంగా  ప్రభాస్ పంపిన వంటకాలకు సంబంధించిన ఫొటో, వీడియోని అభిమానులతో పంచుకుందీ అందాల తార.  టేబుల్ పై ఉన్న ఫుడ్  వెరైటీలన్నీ అందులో చూపించింది. ప్రస్తుతం ఇమాన్వీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇమాన్వీ కోసం ప్రభాస్ పంపించిన ఫుడ్ ఐటమ్స్ ఇవే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు