AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్శకురాలిగా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. తొలి సినిమాతోనే అంతర్జాతీయ అవార్డు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా చేసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అత్తా, వదిన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. కాగా ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ దర్శకురాలిగా మారిపోయింది.

దర్శకురాలిగా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. తొలి సినిమాతోనే అంతర్జాతీయ అవార్డు
Pawankalyan
Rajeev Rayala
|

Updated on: Jan 21, 2025 | 10:15 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. అమ్మ, అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. మరికొంతమంది విలన్స్ గాను మారుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న వారిలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు. ఉదాహరణకు రమ్యకృష్ణ, ఇంద్రజ, స్నేహ, ఆమని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా ఈ హీరోయిన్ మాత్రం వారికి విభిన్నంగా వెళ్తుంది. హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు దర్శకురాలిగా మారింది. అంతే కాదు తొలి చిత్రానికే అంతర్జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఆమె ఎవరో తెలుసా.?

పై ఫొటోలో కనిపిస్తున్న ఆ హీరోయిన్ చాలా ఫెమ్స్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె ఎవరో కాదు సీనియర్ నటి దేవయాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో దేవయాని హీరోయిన్ గా చేశారు. అలాగే మహేష్ బాబు నటించిన నాని సినిమాలో ఆయన అమ్మగా చేశారు దేవయాని. ఇక ఇప్పుడు ఆమె పలు సినిమాల్లో అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత, జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ అమ్మగా చేశారు దేవయాని.

ఇవి కూడా చదవండి

దేవయాని సినిమా ఇండస్ట్రీలో సుమారు 30 ఏళ్ల అనుభవం ఉన్న నటి. దర్శకుడు రాజ్‌కుమార్‌ను 2001లో ఆమె వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది. తమిళంలోనే 100కు పైగా చిత్రాల్లో కథానాయికగా కూడా నటించింది. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇటీవల దేవయాని దర్శకురాలిగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దర్శకురాలిగా మొదటి అడుగుతోనే  విజయాన్ని సాధించాడు. దేవయాని తొలిసారి దర్శకత్వం వహించి, నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ‘కైక్కుట్టై రాణి’ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డును గెలుచుకుంది.తొలి షార్ట్ ఫిలిం తోనే అవార్డు ఆ అందుకోవడంతో పలువురు నటీనటులు, అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు. ఈ కైకుట్టై రాణి చిత్రానికి ప్రముఖ స్వరకర్త ఇళయరాజా సంగీతం అందించారు. లెనిన్ సినిమాటోగ్రాఫ్‌లో తెరకెక్కిన ‘ది హ్యాండ్‌కర్చీఫ్ క్వీన్’ పిల్లల భావాలకు సంబందించిన కథతో తెరకెక్కింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?