దైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ.. సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే
ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇంట్రస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమలోనే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి అలరిస్తున్నాయి. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కేసినిమాలతో పాటు హారర్ మూవీస్ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు.

థిల్లర్ సినిమాలకు, హారర్ మూవీలకు ఓటీటీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతుంటే మరో వైపు ఓటీటీల్లో సినిమాలు మెప్పిస్తున్నాయి. ఓటీటీలో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పటికే ఎన్నో రకాల థ్రిల్లర్ సినిమాలు ఓటీటీని ఊపేస్తున్నాయి. తాజాగా ఓ థిల్లర్ సినిమా ప్రేక్షకులను వణికించేస్తోంది. అమ్మబాబోయ్ ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. దైర్యం లేనివాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఇంతకూ ఈ సినిమా ఏదంటే..
ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..
ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీ.. మనుషుల్ని ముక్కలు చేసి తినే ఫ్యామిలీ గురించి ఈ సినిమా.. ఈ సినిమాలో ఓ ఐదుగురు ఓ ట్రిప్ కు వెళ్తారు. కానీ వారు ప్రయాణంలో ఊహించని విధంగా ఓ ఫామ్ హౌస్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వారు ఓ భయంకర పరిస్థితిలో చిక్కుకుంటారు. టెక్సాస్ లో సమాదుల్లో శవాలు మాయం అవుతున్నాయని వార్తలు వస్తాయి. దాంతో సాలీ హార్డెస్టీ అనే యువతి, ఆమె అక్క ఫ్రాంక్లిన్ హార్డెస్టీ, ముగ్గురు స్నేహితులు జెర్రీ, కిర్క్, పామ్‌లతో తమ తాత సమాధిని కాపాడుకోవాలని చూస్తారు.అందరూ కలిసి ఓ ట్రిప్ కు వెళ్తారు.
ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..
మధ్యలో ఓ వ్యక్తికి లిఫ్ట్ ఇస్తారు.. అయితే అతను కొంచం తేడాగా ఉంటాడు. తమ స్నేహితుల్లో ఒకరిని గాయపరుస్తాడు కూడా.. దాంతో అతన్ని వ్యాన్ నుంచి బయటకు తోసేస్తారు. ఆతర్వాత పెట్రోల్ కోసం ఓ బంక్‌కు వెళ్తారు. అక్కడ పెట్రోల్ ఉండదు దాంతో అక్కడి నుంచి వారు దారిలో ఓ ఫామ్ హౌస్ కనిపిస్తే అక్కడికి వెళ్తారు. అయితే ఆ ఫామ్ హౌస్ లోకి కిర్క్ ముందుగా వెళ్తాడు. అతన్ని ఓ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి చంపేస్తాడు. ఆ చంపిన వ్యక్తి పేరు లెదర్‌ఫేస్. అతని కుటుంబం మనుషులను చంపి తినే ఫ్యామిలీ. అలాగే పామ్ ను కూడా వాళ్లు చంపేస్తారు. అలా ఒకొక్కరు వారి చేతిలో చనిపోతూ ఉంటారు. చివరకు సాలీ ఒకక్కతే మిగులుతుంది. ఆమె ఆ కుటుంబం నుంచి తప్పించుకుందా. ? లేదా అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో సీన్ సీన్ కు ప్యాంట్ తడిసిపోతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా పేరు “The Texas Chain Saw Massacre”
ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి