AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : 16 ఏళ్లకే టాప్ హీరోయిన్.. 20 ఏళ్లకే తల్లైంది.. ఆ ఒక్క తప్పుతో సినిమాలకు దూరం.. ఎవరంటే..

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 90లలో ఓయ్ ఓయ్ పాటతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ హీరోయిన్.. దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ గురించి జనాలు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ?

Actress : 16 ఏళ్లకే టాప్ హీరోయిన్.. 20 ఏళ్లకే తల్లైంది.. ఆ ఒక్క తప్పుతో సినిమాలకు దూరం.. ఎవరంటే..
Sonam Khan
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2025 | 3:30 PM

Share

80, 90లలో బాలీవుడ్ ప్రపంచంలో అగ్ర కథానాయికగా చక్రం తిప్పిన హీరోయిన్లలో ఆమె ఒకరు. మాధురీ దీక్షిత్, ఐశ్వర్యరాయ్ వంటి హీరోయిన్లకు గట్టిపోటీనిచ్చింది. చాలా చిన్న వయస్సులోనే పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్ ఆమె. 16 సంవత్సరాల వయసులోనే బాలీవుడ్‌లోకి ప్రవేశించి, ఆ కాలంలోనే రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే చేసిన ఒక్క తప్పు చివరకు సినిమాలకు దూరమయ్యేలా చేసింది. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీకి దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమె మరెవరో కాదు సోనమ్ ఖాన్. బక్తవర్ ఖాన్ అనే జన్మస్థలం.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

1988లో విజయ్ సినిమాలో కనిపించింది. మొదటి సినిమాతోనే గ్లామర్, బోల్డ్ సన్నివేశాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. 1989లో సన్నీ డియోల్, మాధురి దీక్షిత్, నసీరుద్దీన్ షా, జాకీ ష్రాఫ్‌లతో కలిసి త్రిదేవ్‌తో కలిసి నటించడంతో ఆమె పేరు మారుమోగింది. విశ్వాత్మ, అజూబా, గూలా బరూద్, ఆస్మాన్ సే ఊంచా, ఫతే, క్రోధ్, అప్మాన్ కీ ఆగ్, హమ్ భీ ఇన్సాన్ హై, మిట్టి ఔర్ సోనా హిట్ చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

త్రిదేవ్ సినిమా సమయంలో ఆమె ఆ మూవీ డైరెక్టర్ రాజీవ్ రాయ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు 1991లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఏడాదికే వీరికి బాబు జన్మించారు. ఆ తర్వాత డైరెక్టర్ రాజీవ్ విదేశాల్లో సెటిల్ అయ్యారు. దీంతో సోనమ్ తన కెరీర్ వదులుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంది.

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

Sonam Khan. New

Sonam Khan. New

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..