Chiranjeevi: చిరంజీవి వాచ్ ధర తెలిస్తే వామ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే..!
స్టార్ హీరోలు హీరోయిన్స్ వాడే వస్తువులు, తిరిగే కార్లు, ఉండే భవంతులు అన్ని నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. కొంతమంది సెలబ్రెటీల చేతి వాచ్ ఖరీదుతో ఓ మధ్య తరగతి అమ్మాయి పెళ్లి చేసెయ్యవచ్చు అని కొందరు అంటూ ఉంటారు. నిజమే చాలా మంది సెలబ్రెటీలు కాస్ట్లీ వాచ్ లు వాడుతూ ఉంటారు. ఆ వాచ్ ల ధర తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు వాచ్ లంటే చాలా ఇష్టం ఆయన వాడే వాచ్ లు చాలా కాస్ట్లీ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సినీ తారల లైఫ్ చాలా భిన్నంగా ఉంటుంది. చాలా మంచి సినీ నటులు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. దిమ్మతిరిగే రేంజ్ లో రెమ్యునరేషన్స్ అందుకుంటున్న వాళ్ళు ఆ మాత్రం మెయింటేన్ చేయకుండా ఉంటారా ఏంటి.. ఎస్ స్టార్ హీరోలు హీరోయిన్స్ వాడే వస్తువులు, తిరిగే కార్లు, ఉండే భవంతులు అన్ని నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. కొంతమంది సెలబ్రెటీల చేతి వాచ్ ఖరీదుతో ఓ మధ్య తరగతి అమ్మాయి పెళ్లి చేసెయ్యవచ్చు అని కొందరు అంటూ ఉంటారు. నిజమే చాలా మంది సెలబ్రెటీలు కాస్ట్లీ వాచ్ లు వాడుతూ ఉంటారు. ఆ వాచ్ ల ధర తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు వాచ్ లంటే చాలా ఇష్టం ఆయన వాడే వాచ్ లు చాలా కాస్ట్లీ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి రక్షాబంధన్ సందర్భంగా తన చెల్లెలతో రాఖీ కట్టించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో చిరంజీవి చేతి ఉన్న వాచ్ అందర్నీ ఆకర్షించింది. దాంతో ఆ వాచ్ ధర ఎంత ఉంటుందని గూగుల్ లో గాలిస్తున్నారు కొందరునెటిజన్స్ ఈ క్రమంలోనే ఈ వాచ్ ధర దాదాపు 2 కోట్ల రూపాయిలు అని తెలుస్తుంది.
View this post on Instagram
మెగాస్టార్ చిరంజీవి వాడుతున్న వాచ్ ధర ఆన్ లైన్ లో 2.35 లక్షల డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 2 కోట్లు. అంత కాస్ట్లీ వాచ్ ను వాడుతున్నారు చిరు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే రీసెంట్ గా భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
View this post on Instagram
ఇప్పుడు బింబిసార దర్శకుడు వశిష్ఠ తో ఐ సినిమా చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు మెగాస్టార్.
View this post on Instagram