రైల్వే RAC టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు బోర్డింగ్ సమయంలో బెర్త్ లభించకపోతే, వారికి టికెట్ ఛార్జీలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది. పూర్తి ఛార్జీ వసూలు చేయడం కరెక్ట్ కాదని, ఇందుకోసం ప్రత్యేక సిస్టమ్ అవసరమని కమిటీ పేర్కొంది.