AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ పక్కా..!

Horoscope predictions: ఫిబ్రవరి 19, గురువారం, ఉదయం 11:15 న సూర్యుడు, శని 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగం ఏర్పరుస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ముఖ్యమైన యోగం కొన్ని రాశుల వ్యక్తుల జీవితంలో అదృష్టం, అవకాశాలు, సానుకూల మార్పులను తీసుకొస్తుంది. ఈ ప్రత్యేక యోగం వల్ల లాభాలు పొందుతున్న ఆయా రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Feb 06, 2026 | 12:37 PM

Share
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. గ్రహాలు నిరంతరం వారి రాశులను మారుస్తూ.. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. సూర్యుడు తన రాజ్యబలంతో ప్రతి నెల రాశి మార్పులు చేస్తుంటే.. శని కూడా కాలానికి అనుగుణంగా ప్రభావాన్ని చూపుతాడు. ఈసారి, సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం ఈ నాలుగు రాశుల వారికి ప్రత్యేకంగా గోల్డెన్ డేస్ ప్రారంభం చేయబోతోంది. ఫిబ్రవరి 19, గురువారం, ఉదయం 11:15 న సూర్యుడు, శని 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగం ఏర్పరుస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ముఖ్యమైన యోగం కొన్ని రాశుల వ్యక్తుల జీవితంలో అదృష్టం, అవకాశాలు, సానుకూల మార్పులను తీసుకొస్తుంది. ఈ ప్రత్యేక యోగం వల్ల లాభాలు పొందుతున్న ఆయా రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. గ్రహాలు నిరంతరం వారి రాశులను మారుస్తూ.. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. సూర్యుడు తన రాజ్యబలంతో ప్రతి నెల రాశి మార్పులు చేస్తుంటే.. శని కూడా కాలానికి అనుగుణంగా ప్రభావాన్ని చూపుతాడు. ఈసారి, సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం ఈ నాలుగు రాశుల వారికి ప్రత్యేకంగా గోల్డెన్ డేస్ ప్రారంభం చేయబోతోంది. ఫిబ్రవరి 19, గురువారం, ఉదయం 11:15 న సూర్యుడు, శని 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగం ఏర్పరుస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ముఖ్యమైన యోగం కొన్ని రాశుల వ్యక్తుల జీవితంలో అదృష్టం, అవకాశాలు, సానుకూల మార్పులను తీసుకొస్తుంది. ఈ ప్రత్యేక యోగం వల్ల లాభాలు పొందుతున్న ఆయా రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
1. వృషభ రాశి..

వృషభ రాశి వారికి సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తోంది. కొత్త ఇన్వెస్ట్మెంట్లు మంచి ఫలితాలు ఇస్తాయి. వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వాములతో వుండే గొడవలు తీరతాయి, అప్పులను తిరిగి చెల్లించగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

1. వృషభ రాశి.. వృషభ రాశి వారికి సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తోంది. కొత్త ఇన్వెస్ట్మెంట్లు మంచి ఫలితాలు ఇస్తాయి. వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వాములతో వుండే గొడవలు తీరతాయి, అప్పులను తిరిగి చెల్లించగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

2 / 6

2. కన్యా రాశి.. 

సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం కాలంలో కన్యా రాశి వారికి అత్యుత్తమ అవకాశాలు వస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపార ప్రయాణాలు, కీలక సమావేశాలు కూడా ఫలప్రదంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి, సదుపాయాలు పెరుగుతాయి.

2. కన్యా రాశి.. సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం కాలంలో కన్యా రాశి వారికి అత్యుత్తమ అవకాశాలు వస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపార ప్రయాణాలు, కీలక సమావేశాలు కూడా ఫలప్రదంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి, సదుపాయాలు పెరుగుతాయి.

3 / 6

3. తులా రాశి..

తులా రాశి వారు సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం వల్ల సక్సెస్ సాధించడానికి సన్నద్ధంగా ఉంటారు. వ్యాపారస్తులు ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. వడ్డీ డబ్బులు, రాని బాకీలు వెంటనే మీ చేతికి చేరుతాయి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపగలరు.

3. తులా రాశి.. తులా రాశి వారు సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం వల్ల సక్సెస్ సాధించడానికి సన్నద్ధంగా ఉంటారు. వ్యాపారస్తులు ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. వడ్డీ డబ్బులు, రాని బాకీలు వెంటనే మీ చేతికి చేరుతాయి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపగలరు.

4 / 6
4. ధనుస్సు రాశి.. 

సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం వల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం, సంతోషం, ఆర్థిక లాభాలు అందుకోవడానికి ఇది అత్యుత్తమ సమయం. పని ప్రదేశంలో పురోగతిని గమనిస్తారు.  ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాస్ నుంచి సపోర్ట్ పొందడం సాధ్యమవుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది లాభదాయక సమయం.

4. ధనుస్సు రాశి.. సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం వల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం, సంతోషం, ఆర్థిక లాభాలు అందుకోవడానికి ఇది అత్యుత్తమ సమయం. పని ప్రదేశంలో పురోగతిని గమనిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాస్ నుంచి సపోర్ట్ పొందడం సాధ్యమవుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది లాభదాయక సమయం.

5 / 6

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఫిబ్రవరి 19 నుంచి వృషభం, కన్యా, తలా, ధనస్సు ఈ నాలుగు రాశుల వారు ప్రత్యేకమైన అవకాశాలు, సానుకూల మార్పులు, అదృష్టం ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఫిబ్రవరి 19 నుంచి వృషభం, కన్యా, తలా, ధనస్సు ఈ నాలుగు రాశుల వారు ప్రత్యేకమైన అవకాశాలు, సానుకూల మార్పులు, అదృష్టం ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

6 / 6