Telangana Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేటలో పర్యటించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిమ్మ సోడా అమ్మే మహిళకు అండగా నిలిచారు. వ్యాపార అభివృద్ధికి రూ. లక్ష అవసరమని మహిళ తెలపగా, వెంటనే తన జేబులోంచి తీసి ఆర్థిక సహాయం అందించారు.