AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీస్.. ది రాజాసాబ్ తో సహా మొత్తం 15కు పైగా సినిమాలు స్ట్రీమింగ్

సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమయ్యాయి. రెండు రోజుల క్రితమే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ స్ట్రీమింగ్ కు వచ్చేయగా శుక్రవారం (ఫిబ్రవరి 06) అర్ధరాత్రి నుంచి ప్రభాస్ ది రాజాసాబ్ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీస్.. ది రాజాసాబ్ తో సహా మొత్తం 15కు పైగా సినిమాలు స్ట్రీమింగ్
OTT Movies
Basha Shek
|

Updated on: Feb 06, 2026 | 10:55 AM

Share

గత వారం లాగే ఈ శుక్రవారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే సందడి చేయనున్నాయి. శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. వీటిలో బిగ్ బాస్ అమర్ దీప్ నటించిన సుమతీ శతకం, గుణ శేఖర్ యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా పాజిటివ్ బజ్‌ ఉంది. మరోవైపు ఈ శుక్రవారం ఓటీటీలో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. మరి ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్

ఇవి కూడా చదవండి
  • క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లిష్ సినిమా)
  • సాల్వడార్ (స్పానిష్ వెబ్ సిరీస్)
  • ట్రాన్స్‌ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)
  • యో బెస్టీ(హాలీవుడ్ సినిమా)
  • క్యాష్ క్వీన్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
  • ద లింకన్ లాయర్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • నారీ నారీ నడుమ మురారి (తెలుగు సినిమా) –
  • ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లిష్ సినిమా)
  • ఎల్ఓఎల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
  • వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ సినిమా)

జియో హాట్‌స్టార్

  • ది రాజాసాబ్ (తెలుగు సినిమా)

జీ5

  • షాబాద్ (హిందీ వెబ్ సిరీస్)
  • పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఫిబ్రవరి 07

సన్ నెక్స్ట్

  • నీలకంఠ (తెలుగు సినిమా)

సోనీ లివ్

  • జాజ్ సిటీ (హిందీ సిరీస్)

టెంట్‌ కోట్టా

  • కోంబుసివీ (తమిళ సినిమా)

ముబీ..

  • లా గ్రేజియా (హాలీవుడ్ సినిమా)

హులు..

స్పిట్స్‌విల్లే (హాలీవుడ్ సినిమా)

హెచ్‌బీవో మ్యాక్స్

  • బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ సినిమా)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us