అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన దిల్ మూవీ హీరోయిన్

ఈ క్రమంలోనే మరో హీరోయిన్ గురించి న్యూస్ తెగ వైరల్ అవుతోంది. నితిన్ నటించిన దిల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. నితిన్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా..

అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన దిల్ మూవీ హీరోయిన్
Dil
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 10, 2023 | 5:55 PM

గతంలో వచ్చిన సినిమా హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు ఈ మధ్య కాలంలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో సూపర్ హిట్స్‌గా నిలిచిన సినిమాల్లో హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ గురించి న్యూస్ తెగ వైరల్ అవుతోంది. నితిన్ నటించిన దిల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. నితిన్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.. అప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న నితిన్ ను ఈ సినిమా మాస్ హీరోగా మార్చింది. ఈ సినిమా తర్వాత నితిన్ రేంజ్ పెరిగింది. ఇక ఈ సినిమాతోనే నిర్మాత దిల్ రాజు కూడా పరిచయం అయ్యారు. అందుకే ఆయన పేరు దిల్ రాజుగా మారింది. ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వం వహించారు.

దిల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ గుర్తుందా.? ఆ హీరోయిన్ పేరు నేహా బాంబ్. ఈ అమ్మడు హిందీ సీరియల్స్ తో బాగా ఫెమస్ అయ్యింది. తెలుగులో ఈ భామ దిల్, అతడే ఒక సైన్యం, దోస్త్, బొమ్మరిల్లు, దుబాయ్ శీను సినిమాల్లో నటించింది.

దుబాయ్ శీను సినిమా తర్వాత ఆమె మరో సినిమాలో నటించలేదు. ఆ తర్వాత ఆమె పలు హిందీ సీరీయల్స్ లో నటించింది. 2009 తర్వాత నేహా పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత వివాహం చేసుకుంది. నేహా దంపతులకు ఇద్దరు పిల్లలు. నటనకు గుడ్ బై చేపి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది నేహా. రీసెంట్ గా ఆమె ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..