AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లైనా తరగని అందం.. వైట్ డ్రెస్‌లో శ్రియా అదిరిపోయే ఫొటోస్!

టాలీవుడ్ సీనియర్ నటి శ్రియా శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తల్లైనా తరగని అందంతో కుర్ర హీరోయిన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. రోజు రోజుకు గ్లామర్ పెంచుతూ, కుర్ర కారుకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా ఈ చిన్నది వైట్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. అవి నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Samatha J
|

Updated on: Feb 02, 2026 | 8:46 PM

Share
అందాల ముద్దుగుమ్మ శ్రియా శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నది తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన అందం, అభినయంతో ఎంతో మంది మదిని దోచుకుంది.

1 / 5
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ , తన హవా కొనసాగించింది. వరసగా స్టార్ హీరోల సరసన నటించి, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఇలా చాలా మంది హీరోల సరసన నటించి మెప్పించింది.

2 / 5
ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఈ బ్యూటీ వివాహం చేసుకొని, కరోనా సమయంలో పాపకు జన్మనిచ్చింది. వివాహం, పాపకు జన్మనిచ్చిన తర్వాత ఈ నటి ఇండస్ట్రీకి దూరమైంది. కొంత కాలం పాటు తన ఫ్యామిలీకే సమయం కేటాయించి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపింది.

3 / 5
ఈ మధ్య కాలంలోనే సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి, మళ్లీ తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంది. రీసెంట్‌గా మిరాయి సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.  ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా వైట్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి,

5 / 5
Follow Us