AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాగ్రత్త.. ఫిబ్రవరిలో ఈ రాశుల వారికి మానసిక సమస్యలే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికలు సహజం. ప్రతి నెల గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. కొన్ని సార్లు కదలికలు జరుపుతాయి. ఇవి పన్నెండు రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావాలను చూపుతాయి. అయితే ఫిబ్రవరి నెలలో నాలుగు గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం జరుగుతుంది. ఇది కొన్ని రాశులకు అనేక సమస్యలను తీసుకొస్తుంది. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 02, 2026 | 9:23 PM

Share
గ్రహాలు రాశిని మార్చుకోవడం కామన్. అయితే ఫిబ్రవరి నెలలో కుంభ రాశిలోకి సూర్యుడు, మీన రాశిలో శని, సింహ రాశిలో కేతువు సంచరించనున్నాడు, అదే విధంగా కుంభ రాశిలో సూర్య, రాహువుల కలయిక జరగనుంది. ఇది మూడు రాశులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి తన రాశిలోనే కేతు సంచారం వలన జీవితం అయోమయ పరిస్థితులు ఏర్పడుతాయి. కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి ఇవన్నీ అనేక ఇబ్బందులను తీసుకొస్తాయి. అనుకొని సమస్యలు చుట్టుముడతాయి. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆర్థిక సమస్యలు  ఎక్కువ అవుతాయి.

2 / 5
మీన రాశి : మీన రాశి వారికి  మానసిక కుంగుబాటు ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఒత్తిడి అధికం అవుతుంది. కుటంబ కలహాలు మనసును బాధిస్తాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఆదాయం తగ్గుతంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడంలో సమస్యలు ఎదురు అవుతాయి.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఫిబ్రవరి నెల అనేక సమస్యలను తీసుకొస్తుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనుకున్న పనులు పూర్తి కావు, చివరి నిమిషంలో పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. కుటుంబంలో గొడవలు అధికం అవుతాయి. చిన్ని విషయాలే పెను ప్రమాదానికి దారితీస్తాయి. అప్పులు అధికం అవుతాయి.

4 / 5
తుల రాశి : చేతికి వచ్చిన ధనం నిమిషంలో మాయం అవుతుంది. అనుకోని ఖర్చులు అనేక సమస్యలను సృష్టిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ నెలలో మీరు ఎంత మౌనంగా  ఉంటే మీకు అంత కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..