The GOAT: ఇదెక్కడి మాస్ రా మావ..! దళపతి గోట్ సినిమాలో ధోని.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే

తెలుగులో విజయ్ కు మంచి మార్కెట్ ఉంది. విజయ్ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య విడుదలైన విజయ్ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. చివరిగా విజయ్ నటించిన లియో సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ హిట్ దళపతి ఫ్యాన్స్ కు సరిపోలేదు. దాంతో ఇప్పుడు విజయ్ నటిస్తున్న గోట్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

The GOAT: ఇదెక్కడి మాస్ రా మావ..! దళపతి గోట్ సినిమాలో ధోని.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే
Goat
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2024 | 5:08 PM

దళపతి విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ దళపతి సినిమాలు విడుదలై భారీ హిట్స్ అందుకుంటున్నాయి. తెలుగులో విజయ్‌కు మంచి మార్కెట్ ఉంది. విజయ్ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య విడుదలైన విజయ్ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. చివరిగా విజయ్ నటించిన లియో సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ హిట్ దళపతి ఫ్యాన్స్ కు సరిపోలేదు. దాంతో ఇప్పుడు విజయ్ నటిస్తున్న గోట్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వెంకట్ ప్రభు.

ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

ఈ సినిమాలో సీనియర్ హీరో ప్రశాంత్ , అలాగే ప్రభుదేవా కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దళపతి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. తండ్రి కొడుకులుగా విజయ్ కనిపించనున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు సెప్టెంబర్ 5న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ ఉండనుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

గోట్ సినిమాలో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిఫరెన్సులు ఫుల్‌గా ఉన్నాయి. ఇదే విషయాన్నీ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ధోని కూడా కనిపిస్తాడని కోలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. అలాగే హీరో విజయ్‌తో ధోని కలిసున్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ధోని అభిమానులు, దళపతి ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం గోట్‌ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
మధ్యతరగతికి మళ్లీ జీఎస్టీ బాదుడు.. ఈ వస్తువులపై ట్యాక్స్‌ పెంపు!
మధ్యతరగతికి మళ్లీ జీఎస్టీ బాదుడు.. ఈ వస్తువులపై ట్యాక్స్‌ పెంపు!
ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్
ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్
బాలయ్య షోకు వెంకీ మామ.. ఇది కదా మజా అంటే..
బాలయ్య షోకు వెంకీ మామ.. ఇది కదా మజా అంటే..
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!