The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టు లో ఎదురు దెబ్బ..
ప్రభాస్ సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందులోనూ హారర్ ఫ్యాంటసీ జానర్ కావడంతో ‘ది రాజా సాబ్’పై ఆసక్తి ఇంకా పెరిగింది. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన అభిమానులు అందనంలో తేలిపోతున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. రాజాసాబ్ యూనిట్కు హైకోర్టు సింగిల్ బెంచ్ లో చుక్కెదురైంది. టికెట్ రేట్ పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేశారు సింగిల్ జడ్జ్.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
రాజా సాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమో ను సస్పెండ్ చేసింది హైకోర్టు. పాత రేట్లకే సినిమా టికెట్ రేట్లు వసూలు చేయాలని బుక్ మై షో కు ఆదేశం జారీ చేసింది. ఇకమీదట ఎలాంటి మెమొలు ఇవ్వద్దని మరోసారి స్పష్టం చేసింది హైకోర్టు. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే Go no 120 ప్రకారం 350 లోపే సినిమా టికెట్ ఉండాలన్న సింగిల్ బెంచ్ తెలిపింది.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
రాజా సాబ్ సినిమా నేడు (జనవరి 9న ) విడుదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ప్రభాస్ ఈ సినిమాలో అదిరిపోయే లుక్ లో అదరగొట్టారు. అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవికామోహనన్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




