Tejaswi Madivada: ”అలాంటి సీన్స్‌లో నటించడానికి ఏమాత్రం మొహమాటపడను”.. తేజస్వి క్రేజీ కామెంట్స్

సీతమ్మ వాకిల్తో సిరిమల్లె చెట్టు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మాదివాడ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు.

Tejaswi Madivada: ''అలాంటి సీన్స్‌లో నటించడానికి ఏమాత్రం మొహమాటపడను''.. తేజస్వి క్రేజీ కామెంట్స్
Tejaswi Madivada
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2022 | 6:26 PM

సీతమ్మ వాకిల్తో సిరిమల్లె చెట్టు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మాదివాడ(Tejaswi Madivada). ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అలాగే హీరోయిన్ గాను నటించి మెప్పించింది ఈ భామ. ఇక ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని ఈ చిన్నది.. ఐస్ క్రీమ్ సినిమా టైంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. బిగ్ బాస్ లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పాటిస్పేట్ చేసింది తేజస్వి. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిన్నది కమిట్మెంట్ అనే సినిమాలో నటిస్తుంది తేజస్వి.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయలు పంచుకుంది.

తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. కథ డిమాండ్ చేస్తే ఎలాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికైనా సిద్ధం అంటుంది.అలాగే కిస్ సీన్స్ లో నటించేంచడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చింది. అలాగే కమిట్మెంట్ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం ఇబ్బంది పడలేదట.. అయితే ఈ సినిమాలో నటించిన శ్రీనాథ్  మాత్రం ఇబ్బంది పడ్డాడని తెలిపింది. ఇక నిజజీవితంలో తనను ఎవ్వరూ కమిట్మెంట్ అడగలేదని ఒకవేళ అడగాలన్నా భయపడ్తారని చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో వాళ్ళు సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని అంటున్నారు.. అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?
రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?
అనిరుధ్ మళ్లీ అదరగొట్టాడు.. అజిత్ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్
అనిరుధ్ మళ్లీ అదరగొట్టాడు.. అజిత్ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్
ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..