AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Indraja : ఆ విషయం తెలియగానే మాటలు రాలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన లేడీ కమెడియన్..

నటి ఇంద్రజకు అభిమానులు, సినీ ప్రముఖులు, నటీనటులు, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి ఇంద్రజ ఈ ఏడాది మార్చిలో దర్శకుడు కార్తిక్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని.. ఆ విషయం తెలియగానే ఎంతో ఎమోషనల్ అయిపోయానని.. మాటలు కూడా రావట్లేదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

Actress Indraja : ఆ విషయం తెలియగానే మాటలు రాలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన లేడీ కమెడియన్..
Indraja Shankar
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2024 | 4:07 PM

Share

కోలీవుడ్ కామెడియన్ రోబో శంకర్ కూతురు నటి ఇంద్రజ శంకర్ అభమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తల్లి కాబోతున్నట్లు ప్రకటిస్తూ ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. దీంతో నటి ఇంద్రజకు అభిమానులు, సినీ ప్రముఖులు, నటీనటులు, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి ఇంద్రజ ఈ ఏడాది మార్చిలో దర్శకుడు కార్తిక్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని.. ఆ విషయం తెలియగానే ఎంతో ఎమోషనల్ అయిపోయానని.. మాటలు కూడా రావట్లేదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. లవ్ మామ అని భర్తపై ప్రేమను కురిపించింది. ప్రస్తుతం నటి ఇంద్రజ శంకర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫాలోవర్స్ ఈమెకు విషెస్ తెలుపుతున్నారు.

తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్. వెండితెరపై తనదైన కామెడీతో మెప్పించిన రోబో శంకర్ ఇప్పుడు బుల్లితెరపై అలరిస్తున్నాడు. అతడి కుమార్తె ఇంద్రజ శంకర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. విజయ్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వం వహించిన బిగిల్ చిత్రంలో ఆమె పాండియమ్మ పాత్రను పోషించింది. ఈ సినిమా తర్వాత అభిమానులంతా ఆమెను పాండియమ్మా అని పిలవడం ప్రారంభించారు. ఆ చిత్రం తర్వాత ముత్తయ్య దర్శకత్వంలో నటుడు కార్తీ, అదితి శంకర్‌ జంటగా నటించిన ‘కొంబన్‌’ చిత్రం విడుదల కాగా, శంకర్‌ స్నేహితురాలిగా అదితి నటించింది. దీంతో తమిళ అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

అటు సినిమాల్లో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న ఇంద్రజ శంకర్ ఈ ఏడాది మార్చిలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు కార్తీక్ తో కలిసి ఈ ఏడడుగులు వేసింది. వీరిద్దరి పెళ్లి ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. ఈ వివాహానికి సినీ ప్రముఖులతో పాటు పలువురు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం విజయ్ టీవీలో ప్రసారమవుతున్న మిస్టర్ అండ్ మిసెస్ చిన్నత్రాయ్ లో ఇంద్రజ, కార్తీక్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఇంద్రజ శంకర్ భర్త కార్తీక్ త్వరలో తండ్రి కాబోతున్నాడని, తన భార్య తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ వాడవచ్చా? వాస్తవాలు ఇవే!
ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ వాడవచ్చా? వాస్తవాలు ఇవే!
వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత..
వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత..