Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: షాకింగ్.. కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్.. తప్పిన పెను ప్రమాదం..

ప్రస్తుతం గుడ్ బ్యా్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా అజిత్ 285 అడుగుల ఎత్తైన కటౌట్ కుప్పకూలింది.

Ajith Kumar: షాకింగ్.. కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్.. తప్పిన పెను ప్రమాదం..
Ajith Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2025 | 8:05 AM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విదాముయార్చి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నెల్లైలోని బిఎస్ఎస్ సినిమా అజిత్ సినిమా కోసం ఏర్పాటు చేసిన 285 అడుగుల ఎత్తైన కటౌట్ కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం 10వ తేదీన విడుదల కానుంది. జి.వి. త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే మూవీ టికెట్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అభిమానులు ప్రీమియర్ వేడుకకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లైలోని వాషర్‌మన్‌పేటలోని పిఎస్‌ఎస్ సినిమా హాలులో అజిత్ 285 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ఇనుప రాడ్లతో నిర్మించిన ఈ కటౌట్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అక్కడున్న అభిమానులు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

గతంలో 2019లో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. అజిత్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తుండగా. కటౌట్ కూలిపోవడంతో ఐదుగురు గాయపడ్డారు. కటౌట్ మీదకు 12 మందికి పైగా ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే అజిత్ తన అభిమానులను సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు. తనపై ప్రేమతో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని.. ఫ్యాన్ వార్స్ కు దూరంగా ఉండాలని అజిత్ చాలాసార్లు సూచించారు.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జెట్ స్పీడుగా నియామకాలు !
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జెట్ స్పీడుగా నియామకాలు !
CSK జెండాల కాంట్రవర్శీ.. ఎకానా స్టేడియంలో వివాదం !
CSK జెండాల కాంట్రవర్శీ.. ఎకానా స్టేడియంలో వివాదం !
శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.
చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క