AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్. జెనీలియా హీరోయిన్ గా నటించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. అయితే థియేటర్లలో ఆరెంజ సినిమా రిలీజైనప్పుడు ఎందుకో చాలా మందికి నచ్చలేదు

ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2025 | 11:47 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ ఛేంజర్. పైగా దాదాపు ఆరేళ్ళ తర్వాత చరణ్ సోలోగా చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తర్వాత ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. గేమ్ ఛేంజర్ సినిమాకు తమన్ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాలో చరణ్ సరసన అంజలి, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. సునీల్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్.

ఇదిలా ఉంటే చరణ్ సినిమాల్లో చాలా మంది ఫెవరేట్ సినిమా ఏది అంటే టక్కున చెప్పే మూవీ ఆరంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలైన సమయంలో ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఆరెంజ్ సినిమాను చాలా మంది విమర్శించారు. కానీ ఇప్పటికీ ఆ సినిమాకు క్రేజ్ తగ్గలేదు. టీవీల్లో ఆరెంజ్ సినిమాను కదలకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో చరణ్ కు జోడీగా జెనీలియా నటించింది .

అంతే కాదు ఈ సినిమాలో మరికొంతమంది భామలు కూడా నటించారు. అలాగే చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న అమ్మడు ఒకరు. జెనీలియాను తన ప్రేయసి అని చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధుకు పరిచయం చేస్తాడు. ఆ మధునే ఈ బ్యూటీ. సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది. ఆమె అసలు పేరు మధురిమా.. ఆతర్వాత నైరా బెనర్జీగా మార్చుకుంది. తెలుగులో ఆ ఒక్కడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో సరదాగా కాసేపు, షాడో, వేట, కొత్త జంట,టెంపర్, దోచాయ్ సినిమాల్లో నటించింది. అలాగే తమిళ్ , హిందీ భాషలోనూ కనిపించింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నైరా .. హాట్ ఫొటోలతో మత్తెక్కిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు