AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: ‘బంగార్రాజు’ పక్కన సత్యభామ మాటేంటి..? రమ్యక్రిష్ణ ఆన్‌ బోర్డేనా…?

మన్మథుడి సినిమాలంటేనే అందులో ఫిమేల్ గ్లామర్‌కుండే ప్రయారిటీయే వేరు. మిగతా హీరోయిన్ల మాటేమో గాని నాగార్జున- రమ్యక్రిష్ణ జోడీకి మాత్రం..

Akkineni Nagarjuna:  'బంగార్రాజు' పక్కన సత్యభామ మాటేంటి..? రమ్యక్రిష్ణ ఆన్‌ బోర్డేనా...?
Nagarjuna Bangarraju
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2021 | 9:33 PM

Share

మన్మథుడి సినిమాలంటేనే అందులో ఫిమేల్ గ్లామర్‌కుండే ప్రయారిటీయే వేరు. మిగతా హీరోయిన్ల మాటేమో గాని నాగార్జున- రమ్యక్రిష్ణ జోడీకి మాత్రం సక్సెస్‌ఫుల్ అనే పేరుండేది. వాళ్లిద్దరి కెమిస్ట్రీని నిన్నమొన్నటి సోగ్గాడే చిన్నినాయనా దాకా వెల్‌కమ్ చేశారు ఆడియన్స్‌. ఈ కాంబినేషన్‌కుండే కమర్షియల్ స్ట్రెంత్ ఎంతన్నది నాగార్జునే ఓపెన్‌గా చెప్పుకున్నారు. బంగార్రాజు క్యారెక్టర్‌ని భలే గమ్మత్తుగా డిజైన్ చేసిన డైరెక్టర్‌ కల్యాణ్‌క్రిష్ణ… జోడీగా సత్యభామ క్యారెక్టర్‌నీ క్రియేట్ చేసి.. అందులో రమ్యక్రిష్ణను నటింపజేశారు. అప్పట్లో సోగ్గాడే సినిమాకు ఈ కాంబినేషన్ బాగా వర్కవుటౌంది. ఇప్పుడు దానికి బంగార్రాజు టైటిల్‌తో సీక్వెల్‌ పట్టాలెక్కబోతోంది. స్క్రిప్ట్ వర్క్‌ పూర్తి చేసుకుని 20న ఫస్ట్ షెడ్యూల్‌ షురూ కాబోతోంది. బట్‌.. కాస్టింగ్ విషయంలోనే చిన్నపాటి సస్పెన్స్!

రమ్యక్రిష్ణ, లావణ్య, అనసూయ ఇలా… సోగ్గాడే చిన్ననాయన మూవీకి గ్లామర్ కంపోజిషన్‌ సరిగ్గా కుదిరింది. ఇప్పుడు బంగార్రాజు విషయంలో ఫర్ ఏ ఛేంజ్ అంటూ మరో హీరోగా చైతూను రంగంలో దింపేశారు. చైకి జతగా ఉప్పెన ఫేమ్ క్రితిశెట్టి నటిస్తారట. మరి.. బంగార్రాజు ఫియాన్సీ సత్యభామ మాటేంటి..? రమ్యక్రిష్ణ ఆన్‌ బోర్డేనా… లేక ఆఫ్‌ బోర్డా..? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: మాయదారి వడ్డీ డబ్బు.. పుస్తెల తాళి ఇచ్చినా, పతి దేవుడ్ని కాపాడుకోలేకపోయింది

 ఏపీలోని ఆ ప్రాంతాలలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు

ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!