AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితంపై ఎన్నో ప్రణాళిక‌లు : అనూహ్య మ‌ర‌ణం ఎందుకు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్ప‌టికీ హీరో ఫ్యాన్స్, అత‌డి కుటుంబ స‌భ్యులు అత‌డి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

జీవితంపై ఎన్నో ప్రణాళిక‌లు : అనూహ్య మ‌ర‌ణం ఎందుకు
Ram Naramaneni
|

Updated on: Aug 01, 2020 | 12:35 PM

Share

Sushant Singh Rajput Suicide : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్ప‌టికీ హీరో ఫ్యాన్స్, అత‌డి కుటుంబ స‌భ్యులు అత‌డి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌రోవైపు సుశాంత్ మ‌ర‌ణానికి అతడి ప్రేయసి రియా చక్రవర్తే కారణమని కుటుంబ సభ్యులు బ‌హిరంగ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రియాపై సుశాంత్ తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు కూడా. ఇక‌ బాలీవుడ్‌లో సుశాంత్ ను ఎద‌గ‌నీయ‌కుండా తొక్క‌యం కూడా అత‌డి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌నే ప్రచారమూ జరుగుతోంది. కాగా సుశాంత్ సోద‌రి త‌న అన్న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా సుశాంత్ ఫ్యూచ‌ర్ ఫ్లాన్స్ గురించి అత‌డి సోద‌రి ఓ విజ‌న్ బోర్డును పోస్ట్ చేసింది. జూన్ 29 నుంచి తాను చేయాలనుకున్న పనుల వివరాలను సుశాంత్ వైట్ బోర్డుపై మార్కర్‌తో రాసి పెట్టుకున్న వివరాలను ఆమె షేర్ చేసింది.

‘‘ఉదయాన్నే నిద్రలేవాలి.. బుక్స్ చదవాలి, గిటార్ నేర్చుకోవాలి.. గుడ్ కంటెంట్ ఉన్న సినిమాలు, స్టోరీలు చూడాలి.. జూన్ 29 నుంచి రోజూ వర్కౌట్లు చేయాలి, ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ ఫాలో అవ్వాలి.. చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి..’’ అంటూ తను చేయాలనుకున్న పనుల వివరాలను క్లియ‌ర్ గా రాసుకున్నాడు. సుశాంత్ త‌న కెరీర్ గురించి చాలా ప్లానింగ్స్ చేసుకున్నాడు.. అతడికి న్యాయం జ‌ర‌గాలి అని శుక్రవారం రాత్రి శ్వేత సింగ్ కీర్తి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోకు భారీగా షేర్స్, లైక్స్ వ‌చ్చాయి.

Read More : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్