AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను 12 సెకన్లలో కనిపెట్టండి!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీచర్ చిత్రాలు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి జనాల తెలివితేటలను ఎప్పటికప్పుడూ సవాల్ చేస్తూ ఉంటాయి. వారు కూడా వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకొని వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ వారి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు సహాయపడుతుంది.

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను 12 సెకన్లలో కనిపెట్టండి!
Optical Illusion
Anand T
|

Updated on: Mar 10, 2026 | 7:30 AM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీచర్ చిత్రాలు మన కళ్లకు పని చెప్పడమే కాకుండా తెలివితేటలను సైతం పెంచుతుంది. అందుకే చాలా మంది టైం దొరికిన ప్రతిసారి వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ వారి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంతో, ఆలోచన శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసి తెలివితేటలను పెంచుకోవాలని అనుకుంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఓ పక్షి ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపిస్తోంది. ఆ ఫొటోలో ఆ పక్షితో పాటు చెట్లు, మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాలు చూడ్డానికి ఒకేలా ఉంటాయి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న తేడాలను 21 సెకెన్ల కనిపెట్టడమే. మీరు ఈ సవాల్‌కు సిద్ధమైతే మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

నిర్ణిత కాల వ్యవధిలో ఈ చిత్రాల మధ్య ఉన్న తేడాను మీరు కనిపెట్టినట్లయితే కంగ్రాట్స్, మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని ఆర్థం. ఒక వేళ తేడాలను గుర్తించకపోయినా ఏం పర్లేదు. మీ కోసం ఈ కింది ఫొటో సర్కిల్ చేసి ఉంచాం అక్కడ మీరు సమాధానం తెలుసుకోవచ్చు.

Optical Illusion (3)

Optical Illusion (3)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us