Breaking : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూశారు.

Breaking : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం
Follow us

|

Updated on: Aug 01, 2020 | 11:39 AM

Sekhar Kammula Father Death : ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో శేఖ‌ర్ క‌మ్ముల తండ్రిగారి అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువు‌రు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఫోన్ లో ప‌రామ‌ర్మించారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్ కార‌ణంగా ఆగిపోయింది. కాగా క‌రోనా క‌ష్ట‌కాలంలో ప‌లు స‌హాయ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌.

Read More : ఆగ‌స్టు నెలలో స్థిరంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు : తాజా రేట్లు ఇలా

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!