Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR , Thalapathy Vijay: దళపతి విజయ్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంటున్న స్టార్ హీరోయిన్

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విహాయన్ని అందుకుంది. అలాగే ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మనదగ్గర ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో అలాగే తమిళ్ లో దళపతి విజయ్ కు కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. విజయ్ నటించిన సినిమాలన్నీ ఈ మధ్య కాలంలో వందకోట్లను అవలీలగా క్రాస్ చేస్తున్నాయి.

NTR , Thalapathy Vijay: దళపతి విజయ్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంటున్న స్టార్ హీరోయిన్
Vijay Thalapathy, Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 15, 2023 | 10:30 AM

టాలీవుడ్ లో స్టార్ హీరో హీరో ఎవరు అంటే ముందుగా చెప్పే హీరోల్లో ఎన్టీఆర్ పేరు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పిన కూడా తక్కువే.. ఆయన నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విహాయన్ని అందుకుంది. అలాగే ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మనదగ్గర ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో అలాగే తమిళ్ లో దళపతి విజయ్ కు కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. విజయ్ నటించిన సినిమాలన్నీ ఈ మధ్య కాలంలో వందకోట్లను అవలీలగా క్రాస్ చేస్తున్నాయి.

ఇటీవలే దళపతి విజయ్ లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటె దళపతి విజయ్ కు, ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. ఇద్దరూ సూపర్ స్టార్స్ గా దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ ఈ ఇద్దరు తన ఫెవరెట్ హీరోలు అని అంటుంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె మన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.

కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ భాషల్లో రాణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ గా చాలా కాలం రాణించింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది కాజల్ అగర్వాల్. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. రీసెంట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కాజల్ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో దళపతి విజయ్, ఎన్టీఆర్ తన ఫెవరెట్ హీరోలు అని చెప్పింది. వారితో వర్క్ చేయడం చాలా ఇష్టమని చెప్పింది కాజల్ అగర్వాల్. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025 నోటిఫికేషన్‌
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025 నోటిఫికేషన్‌
ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా?లేదా
ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా?లేదా
5 వరుస ఓటములకు చెక్.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
5 వరుస ఓటములకు చెక్.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు
జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు
ఈ నటుడి భార్య కూడా చాలా పాపులర్.. ఆ జంట ఇప్పుడు ఎలా ఉన్నారంటే
ఈ నటుడి భార్య కూడా చాలా పాపులర్.. ఆ జంట ఇప్పుడు ఎలా ఉన్నారంటే
పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్..
పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్..