ఊర్వశి వీడియో వైరల్.. నెటిజన్స్ ఫైర్..

ఊర్వశి వీడియో వైరల్.. నెటిజన్స్ ఫైర్..

image

14 April 2025

Prudvi Battula 

అప్పుడెప్పుడో నా తప్పు ఏమున్నదబ్బా అంటూ తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన మోడల్‌ కమ్‌ హీరోయిన్ ఊర్వశి రౌటెలా.

అప్పుడెప్పుడో నా తప్పు ఏమున్నదబ్బా అంటూ తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన మోడల్‌ కమ్‌ హీరోయిన్ ఊర్వశి రౌటెలా.

రీసెంట్ టైమ్స్‌లో సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బాగా బిజీ అయిపోయారు.

రీసెంట్ టైమ్స్‌లో సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బాగా బిజీ అయిపోయారు.

ఇప్పుడు వరుసగా సౌత్ సినిమాలతో బిజీ అవుతున్నారు. టాప్‌ స్టార్స్‌తో కలిసి స్టెప్స్‌ వేస్తూ సౌత్‌ సర్కిల్స్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు వరుసగా సౌత్ సినిమాలతో బిజీ అవుతున్నారు. టాప్‌ స్టార్స్‌తో కలిసి స్టెప్స్‌ వేస్తూ సౌత్‌ సర్కిల్స్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా బాలయ్యకు జోడీగా కనిపించిన డాకూ మహారాజ్‌ తరువాత ఊర్వశీ స్టైలే మారిపోయింది. ఏదో ఒక వార్తతో రెగ్యులర్‌గా న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు.

దబిడి దబిడీ కాంట్రవర్సీ టైమ్‌లోనే సైఫ్ మీద దాడి గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు ఊర్వశీ. తరువాత సారీ చెప్పి కూల్‌ చేసేశారు.

తాజాగా మరో వీడియోతో న్యూస్‌లో ట్రెండ్ అవుతున్నారు ఊర్వశీ రౌతెలా. బీటౌన్‌ పేజ్‌ త్రీ సెలబ్రిటీ ఓరీతో కలిసి ఛాంపియన్స్‌ ట్రోపీ గ్యాలరీలో డ్యాన్స్ చేసింది.

ఆ డ్యాన్స్ వీడియో కారణంగానే మరోసారి వైరల్ అవుతున్నారు. డ్యాన్స్ చేసిన తరువాత ఊర్వశిని హగ్ చేసుకొని ముద్దు పెట్టారు ఓరీ.

దీంతో అతను మిస్‌ బిహేవ్ చేశాడంటూ ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్‌. మరి ఈ వివాదం విషయంలో ఊర్వశి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.