పవన్ మూవీలో ఆ పాట అంటే నాకు ఎంతో ఇష్టం: డార్లింగ్..

పవన్ మూవీలో ఆ పాట అంటే నాకు ఎంతో ఇష్టం: డార్లింగ్..

image

13 April 2025

Prudvi Battula 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్నాడు.

దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు ప్రభాస్. అలాగే కల్కి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.

దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు ప్రభాస్. అలాగే కల్కి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.

గత ఏడాది ప్రభాస్ నటించిన కల్కి సినిమా దాదాపు 1200కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

గత ఏడాది ప్రభాస్ నటించిన కల్కి సినిమా దాదాపు 1200కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

తర్వాత రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, హోంబాలే ఫిలిమ్స్‎లో 3 సినిమాలు ఇలా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు.

ప్రభాస్ ఆయ సినిమాల షూటింగ్స్‎లో తెగ బిజీగా మారిపోయాడు. వీటితో పాటు PVCUలో ఒక సినిమా, LCUలో ఒక మూవీకి సైన్ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటె గతంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి జ్ఞాపకంగా నిర్వహించిన నా ఉచ్ఛ్వాసం కవనం అనే కార్యక్రమానికి హాజరయ్యాడు ప్రభాస్.

ఈ ఇంటర్వ్యూలో శాస్త్రిగారి రాసిన పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాలోని 'చలోరే చలోరే సాంగ్' తనకు చాలా చాలా ఇష్టమని.. ఎన్నో సార్లు ఆ సాంగ్ విన్నాను అని అన్నారు ప్రభాస్.

అయితే అప్పుడు ప్రభాస్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే చక్రంలో 'జగమంత కుటుంబం నాది' సాంగ్ గురించి కూడా ప్రస్తావించారు.