పుత్తడి బొమ్మ పూర్ణమ్మ.. మృణాళిని రవి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
మృణాళిని రవి ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. ఈ చిన్నది 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అంతకుముందు సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది. ఈ అమ్మడి సోషల్ మీడియాలో వీడియోలు చూసి దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా మృణాళినికి సూపర్ డీలక్స్‌లో అవకాశం ఇచ్చాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
