Ram charan: వావ్.! చెర్రీ లుక్స్.. సో కూల్ & సో ఎలిగెంట్.! కొత్త సినిమా లుక్ అంటున్న ఫ్యాన్స్.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. కూలెస్ట్ అండ్ హాటెస్ట్ స్టార్ ఎవరంటే.. ఎవ్వరైనా సరే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనే చెప్తారు. చెప్పడమే కాదు.. ఆయన ఆఫ్ స్క్రీన్ వీడియోస్ చూపిస్తారు. కావాలంటే మీరు కూడా ఈ వీడియో చూడండి. ఇది రీసెంట్ వీడియో..! సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో..! మెగా పవర్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న వీడియో..! ఇక ఈ వీడియోలో చెర్రీ మరో సారి తన కెరీర్ బెస్ట్ లుక్‌లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో.. గాగుల్స్‌లో..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. కూలెస్ట్ అండ్ హాటెస్ట్ స్టార్ ఎవరంటే.. ఎవ్వరైనా సరే… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనే చెప్తారు. చెప్పడమే కాదు.. ఆయన ఆఫ్ స్క్రీన్ వీడియోస్ చూపిస్తారు. కావాలంటే మీరు కూడా ఈ వీడియో చూడండి. ఇది రీసెంట్ వీడియో..! సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో..! మెగా పవర్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న వీడియో..! ఇక ఈ వీడియోలో చెర్రీ మరో సారి తన కెరీర్ బెస్ట్ లుక్‌లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో.. గాగుల్స్‌లో …. చాలా సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తారు. స్టైల్‌కు ఐకాన్ అనే ట్యాగ్ వచ్చేలా… సో కూల్ అనే కామెంట్ వినిపించేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

