Satyam Rajesh - Tenant Trailer: వాటే థ్రిల్లర్.! ట్రైలర్‌తో చెమటలు పట్టిస్తున్న కమెడియన్ సత్యం రాజేష్.

Satyam Rajesh – Tenant Trailer: వాటే థ్రిల్లర్.! ట్రైలర్‌తో చెమటలు పట్టిస్తున్న కమెడియన్ సత్యం రాజేష్.

Anil kumar poka

|

Updated on: Dec 15, 2023 | 10:45 AM

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సారాలున్నా.. ఎన్ని సినిమాలు చేసినా.. సక్సెస్ అనేది రాకుంటే.. అంతా ఉత్తిమాటే! మేకర్స్ అసలు మనల్ని పట్టించుకోరంతే! అదే ఓ సక్సెస్‌ ! వారి జీవితాన్నే మార్చేస్తుంది. అవకాశాలు తలుపుతట్టేలా చేస్తోంది. డబ్బు హోదా రెండు పెరిగేలా చేస్తుంది. ఇక ఇప్పుడు సత్యం రాజేష్‌ విషయంలో అదే జరుగుతోంది. జూనియర్ ఆర్టిస్టుగా... క్యారెక్టర్ ఆర్టిస్టుగా... కమెడియన్‌గా స్టార్ హీరోల సినిమాల్లో కూడా కనిపించిన సత్యం రాజేష్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సారాలున్నా.. ఎన్ని సినిమాలు చేసినా.. సక్సెస్ అనేది రాకుంటే.. అంతా ఉత్తిమాటే! మేకర్స్ అసలు మనల్ని పట్టించుకోరంతే! అదే ఓ సక్సెస్‌ ! వారి జీవితాన్నే మార్చేస్తుంది. అవకాశాలు తలుపుతట్టేలా చేస్తోంది. డబ్బు హోదా రెండు పెరిగేలా చేస్తుంది. ఇక ఇప్పుడు సత్యం రాజేష్‌ విషయంలో అదే జరుగుతోంది. జూనియర్ ఆర్టిస్టుగా… క్యారెక్టర్ ఆర్టిస్టుగా… కమెడియన్‌గా స్టార్ హీరోల సినిమాల్లో కూడా కనిపించిన సత్యం రాజేష్.. ఓ బిగ్ హిట్‌ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. కానీ లేటైనా.. తనను వెతుక్కుంటూ వచ్చిన పొలిమేర సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసిన ఈయన.. ఆ సినిమాతో దిమ్మతిరిగే సక్సెస్ అందుకున్నాడు. హీరోగా మేకర్స్‌ దృష్టిలో పడ్డాడు. మేకర్స్‌ దృష్టిలో పడడమే కాదు.. వారి నుంచి మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక ఈక్రమంలోనే తాజాగా తన అప్‌ కమింగ్ సినిమా.. టెనెంట్‌ ట్రైలర్‌తో మరోసారి అందర్నీ తన వైపుకు తిప్పుకున్నాడు. సత్యం రాజేష్ లీడ్‌ రోల్లో.. యుగెందర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమానే టెనెంట్. థ్రిల్లర్ ఎమోషనల్ జానర్లో… వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందరికీ థ్రిల్లింగ్ ఇస్తోంది. మర్డర్ మిస్టరీ థీమ్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తున్న వారందరికీ చెమటలు పట్టేలా చేస్తోంది. సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.