Prabhas - Maruthi: నమ్మకండి.. మోసపోకండి.! ప్రభాస్ - మారుతీ మూవీ నుండి సాంగ్.?

Prabhas – Maruthi: నమ్మకండి.. మోసపోకండి.! ప్రభాస్ – మారుతీ మూవీ నుండి సాంగ్.?

Anil kumar poka

|

Updated on: Dec 15, 2023 | 11:11 AM

చచ్చీచెడి, కష్టపడి ఓ సినిమాను తెరెక్కించడం కంటే.. ఆ సినిమాను లీకుల నుంచి కాపాడుకోవడమే పనైపోయింది మేకర్స్‌కు. సైబర్‌ క్రైమ్‌ అంతకంతకూ పెరుగుతున్న ఈ రోజుల్లో.. కంటెంట్‌ను కట్టదిట్టంగా హార్డ్‌ డ్రైవ్‌లో స్టోర్ చేయడమే బిగ్ టాస్క్‌ అయిపోయింది వాళ్లకు. దానికితోడు.. అది లీకైంది.. ఇది లీకైంది అంటూ.. నెట్టింట వైరల్ అయ్యే పోస్టులు వెరసి.. మేకర్స్‌కు బిత్తర పోయేలా.. ఒక్క క్షణం షాకయ్యేలా.. పరిగెత్తేలా చేస్తాయి. అలాంటి పోస్టులు నిజమో లేక అబద్దమో పక్కకు పెడితే..

చచ్చీచెడి, కష్టపడి ఓ సినిమాను తెరెక్కించడం కంటే.. ఆ సినిమాను లీకుల నుంచి కాపాడుకోవడమే పనైపోయింది మేకర్స్‌కు. సైబర్‌ క్రైమ్‌ అంతకంతకూ పెరుగుతున్న ఈ రోజుల్లో.. కంటెంట్‌ను కట్టదిట్టంగా హార్డ్‌ డ్రైవ్‌లో స్టోర్ చేయడమే బిగ్ టాస్క్‌ అయిపోయింది వాళ్లకు. దానికితోడు.. అది లీకైంది.. ఇది లీకైంది అంటూ.. నెట్టింట వైరల్ అయ్యే పోస్టులు వెరసి… మేకర్స్‌కు బిత్తర పోయేలా.. ఒక్క క్షణం షాకయ్యేలా.. పరిగెత్తేలా చేస్తాయి. అలాంటి పోస్టులు నిజమో లేక అబద్దమో పక్కకు పెడితే.. తాజాగా ప్రభాస్‌ మారుతీ సినిమా విషయంలో కూడా ఇలాంటి ఓ పోస్టే నెట్టింట వైరల్ అవుతోంది.

మారుతీ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మూవీ రాజా డీలెక్స్‌. పేరు ఇంకా ఫైనల్ కాకపోయినా… ఈ నేమ్‌తో నెట్టింట వైరల్ అవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ ఆడియో బిట్ లీక్ అయిందనే పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడమే కాదు.. ఓ బావా..నీదే ఈ పాలకోవా.. అనే లిరిక్స్‌తో ఓ సాంగ్‌ కూడా… అన్ క్లియర్‌గా వినిపిస్తోంది. దీంతో ఈ సాంగ్ నిజంగానే ప్రభాస్‌ అప్‌కమింగ్ సినిమాలోనిదే అని కొందరు నెటిజన్లు అంటుండగా.. కాదు.. ఇది పాత సాంగ్‌ అని.. ఎప్పటి నుంచో యూట్యూబ్లో వినిపిస్తోందని మరి కొంత మంది నెటిజన్లు అంటున్నారు. ప్రభాస్‌ మారుతి సినిమాలోనిదే ఈ సాంగ్‌ అని నమ్మకండి.. మోసపోకండని ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.