Rana Daggubati - Rakshasa Raja: రాజే రాక్షసుడైతే..! థియేటర్‌ ఆగమాగమే కదా.! హిట్ కాంబో రిపీట్.

Rana Daggubati – Rakshasa Raja: రాజే రాక్షసుడైతే..! థియేటర్‌ ఆగమాగమే కదా.! హిట్ కాంబో రిపీట్.

Anil kumar poka

|

Updated on: Dec 15, 2023 | 11:46 AM

విలన్‌గా.... క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా.. జనాల్లో తిరుగులేని ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న రానా..! ఒక్క సినిమాతో ఆ ఇంపాక్ట్ను మించి హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు మళ్లీ రాక్షస రాజుగా... మన ముందుకు వస్తున్నాడు. ఇక ఇంకో మాటలో చెప్పాలంటే.. నేనే రాజు నేనే మంత్రి కాంబో రిపీట్ అవుతోంది. దగ్గుబాటి అభిరాంను అహింస సినిమాతో లాంచ్‌ చేసి నవ్వుల పాలైన తేజ..

విలన్‌గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా.. జనాల్లో తిరుగులేని ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న రానా..! ఒక్క సినిమాతో ఆ ఇంపాక్ట్ను మించి హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు మళ్లీ రాక్షస రాజుగా.. మన ముందుకు వస్తున్నాడు. ఇక ఇంకో మాటలో చెప్పాలంటే.. నేనే రాజు నేనే మంత్రి కాంబో రిపీట్ అవుతోంది. దగ్గుబాటి అభిరాంను అహింస సినిమాతో లాంచ్‌ చేసి నవ్వుల పాలైన తేజ.. ఈ సారి కసిగా.. అన్న రానాతో రాక్షస రాజు సినిమాను చేస్తున్నారు. రానా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్‌ మెంట్ చేశారు. టైటిల్‌తో పాటే.. మిషన్ గన్‌ పట్టుకున్న రానా లుక్‌ను రివీల్ చేశారు. ఈ ఒక్క పోస్టర్‌తో నెట్టింట తెలీని వైబ్‌ను.. వేవ్‌ను క్రియేట్ చేశారు తేజ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.