17 నిమిషాల లిప్ లాక్  సీన్‌.. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్

image

Phani CH

14 April 2025

Credit: Instagram

సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించరు. కొంతమంది ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ అవుతారు.. కొంతమంది ఎన్ని సినిమాలు చేసిన స్టార్ట్ డమ్ అయితే రాదు.

చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఇండస్ట్రీని ఏలిన నటులు ఎందరో. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.

ఒక సినిమాలో 17 నిమిషాల లిప్ కిస్ సీన్ సంచలనం సృష్టించింది. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది...

ఆ హీరోయిన్ పేరు సాక్షీ తన్వర్.  ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్‌ను మాత్రం ఒక ఊపు ఊపేసిన నటి.

సాక్షీ తన్వర్ బుల్లితెరపై ఈ నటి తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది.  ఒక్కో ఎపిసోడ్‌కు అక్షరాల రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ఏక్తా కపూర్ క్రియేషన్‌లో వచ్చిన బడే అచ్ఛే లగ్తే అనే సీరియల్‌లో ఏకంగా 17 నిమిషాల ముద్దు సీన్ ఉంటుంది.

సీరియల్‌లో ఇంత లాంగెస్ట్ ముద్దు సీన్ అనేది సంచలనం సృష్టించింది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ సినిమాలో ఈ నటి అమీర్ భార్యగా నటించింది.