చూడడానికి చిన్నగానే ఉంటాయి.. కానీ ప్రయోజనాలు మాత్రం అద్భుతం

image

Phani CH

12 April 2025

Credit: Instagram

ఫైబర్ సమృద్ధి: జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి అధిక ఫైబర్ కంటెంట్ సహాయపడుతుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: చియా సీడ్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, రక్తనాళాలను బలపరచడంలో సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్స్ లభ్యత: దీని లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి.

బరువు నియంత్రణ: చియా విత్తనాలు నీటిని శోషించుకుని జెల్ రూపంలో మారతాయి. దీని వల్ల పొట్ట నిండిన అనుభూతిని కలిగించి అధికాహారం తినకుండా అడ్డుకుంటుంది.

ఎముకల ఆరోగ్యం: దీని లో ఉండే  గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించి, డయాబెటిస్ నియంత్రణలో ఎంతగానో సహాయపడతాయి.

ప్రోటీన్ మూలం: దీని లో ఉండే  కండరాల నిర్మాణానికి, శక్తి స్థాయిలకు తోడ్పడతాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలను 1 గ్లాస్ నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి తాగితే, శరీరానికి హైడ్రేషన్, ఎనర్జీ అందుతుంది.