Priya Prakash Varrier: లేటెస్ట్ హిట్‌తో ఫుల్ జోష్‌లో యంగ్ బ్యూటీ.. ప్రియా ప్రకాష్ లేటెస్ట్ పిక్స్
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియా ప్రకాష్ వారియర్ మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది. ఈ అమ్మడు ఎక్కువగా మలయాళం, తెలుగు, తమిళం సినిమాలతోపాటు హిందీ చిత్రాల్లో నటించింది. 1999 అక్టోబర్ 28న కేరళలోని త్రిస్సూర్‌లో జన్మించిన ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
