AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR : ఎన్టీఆర్​ ఫస్ట్​లుక్​ అప్పుడే : రాజ‌మౌళి క్లారిటీ

జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తోన్న‌ 'ఆర్ఆర్ఆర్'లో రామ్​చరణ్ ​ఫస్ట్​లుక్ టీజ‌ర్.. చెర్రీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా మార్చిలోనే వ‌చ్చింది‌. అదిరిపోయే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

RRR : ఎన్టీఆర్​ ఫస్ట్​లుక్​ అప్పుడే : రాజ‌మౌళి క్లారిటీ
Ram Naramaneni
|

Updated on: Aug 23, 2020 | 8:03 AM

Share

జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తోన్న‌ ‘ఆర్ఆర్ఆర్’లో రామ్​చరణ్ ​ఫస్ట్​లుక్ టీజ‌ర్.. చెర్రీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా మార్చిలోనే వ‌చ్చింది‌. అదిరిపోయే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్​ ఎలా ఉంటుందో చూడాల‌ని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు . మేలో తారక్​ బ‌ర్త్ డే సందర్భంగా అది వస్తుందని భావించారు. కానీ కోవిడ్ ఎఫెక్ట్‌తో షూటింగ్​లు నిలిచిపోవడం వల్ల వీలు కుద‌ర‌లేదు. తాజాగా ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్‌పై రాజమౌళి పెదవి విప్పారు.

కరోనా బారినప‌డి ఇటీవలే కోలుకున్న రాజమౌళి.. టీవీ9కి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చి, అందులో చాలా విషయాలు పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప‌లు అప్‌డేట్స్ ఇచ్చేశారు. తిరిగి షూటింగ్ మొద‌లుపెట్టిన‌ పది రోజుల అనంత‌రం తారక్​ లుక్​ రిలీజ్ చేస్తామని అభిమానులకు హామీ ఇచ్చారు.

కాగా దాదాపు రూ.350 కోట్లతో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. రే స్టీవెన్​సన్, సముద్రఖని, అలీసన్ డూడీ తదితరులు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వ‌చ్చే ఏడాది సంక్రాంత్రికి సినిమా రిలీజ్ చేద్దామ‌నుకున్నా ఈ క‌రోనా వ‌ల్ల అది సాధ్య‌ప‌డేలా అనిపించ‌డం లేదు.

Also Read :

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

పాశ‌వికం : మైనర్​పై సామూహిక అత్యాచారం, ఆపై సెప్టిక్​ ట్యాంకులో

Follow Us
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!