జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను ఇలా చేసేయండి
జున్ను పాలు లేకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు రుచికరమైన, గడ్డలాంటి జున్నును సులభంగా తయారు చేసుకోండి. ఇన్‌స్టంట్ జున్ను పౌడర్, సరైన కొలతలతో చేస్తే సంప్రదాయ ఆంధ్రా.. తెలంగాణ జున్ను రుచి . ఈ రెసిపీ జ్యూసీగా, మెత్తగా ఉండే జున్నును కూడా ఇది అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
