విలేజ్ స్టైల్ కోడి పులావ్.. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ అదే కావాలంటారు
రుచికరమైన ఫేమస్ కోడి పలావ్ రెసిపీని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. కేజీ చికెన్‌తో ఈ పులావ్ తయారుచేయడానికి, చికెన్‌ను కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కసూరి మేతి, నిమ్మరసంతో అరగంట నుండి గంట వరకు మ్యారినేట్ చేయాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
