ఎర్రగా పండిన చేతులు.. తెగ సిగ్గు పడుతున్న హీరోయిన్.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
24 October 2026
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య
ఆనంద్ దేవరకొండ సరసన నటించిన 'బేబీ' సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటీ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది.
మొదటి చిత్రంతోనే అద్భుతమైన నటన కనబరిచి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ బిజీ.
వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న వైష్ణవి, సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ ఫోటో షూట్స్‌ను పంచుకుంటూ ఉంటారు.
"చాన్నాళ్లకు మెహందీ పెట్టుకున్నా.." అంటూ ఎర్రగా పండిన తన చేతులను చూపిస్తూ ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
సింపుల్ లుక్‌లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్న వైష్ణవి చైతన్య షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలను చూసిన అభిమానులు "చేతులు చాలా బాగా పండాయి.. క్యూట్ లుక్" అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు.
సినిమాలతో పాటు తన వ్యక్తిగత చిన్నపాటి సంతోషాలను కూడా ఇలా పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటూ ట్రెండింగ్‌లో నిలిచింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్