AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముసలోడే కానీ మహానుభావుడు..! లైంగిక వేధింపుల కేసులో నటుడు అరెస్ట్

సెలబ్రెటీలు చాలా మంది తాము క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నాం అంటూ చెప్పుకొచ్చారు'. తమ కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తెలిపి మిగిలిన వారు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించిన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ నటుడు లైగింక వేదింపుల కేసులో జైలు పాలు అయ్యాడు. స్క్విడ్‌ గేమ్‌ ఈ వెబ్ సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ముసలోడే కానీ మహానుభావుడు..! లైంగిక వేధింపుల కేసులో నటుడు అరెస్ట్
Squid Game
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2024 | 3:04 PM

Share

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై ఇప్పటికే చాలా మంది మంది మీడియా ,ముందుకు వచ్చి మాట్లాడారు. అన్ని ఇండస్ట్రీలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీ విషయానికొచ్చే సరికి అది పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. సెలబ్రెటీలు చాలా మంది తాము క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నాం అంటూ చెప్పుకొచ్చారు’. తమ కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తెలిపి మిగిలిన వారు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించిన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ నటుడు లైగింక వేదింపుల కేసులో జైలు పాలు అయ్యాడు. స్క్విడ్‌ గేమ్‌ ఈ వెబ్ సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఒక ఊపుఊపేసింది. ఎక్కడ చూసిన ఇదే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నారు.

ఏకంగా ఈ వెబ్ సిరీస్ 91 దేశాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ఈ రికార్డ్ కంటిన్యూ అవుతుంది . ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటుడు ఇప్పుడు జైలు పాలు అయ్యాడు. లైగింక వేధింపుల కేసు అతడికి జైలు శిక్ష విధించారు.

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించిన ఓ యోంగ్ సు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఆయన పై 2017లో ఈ అభియోగాలు వచ్చాయి. కాగా ఇప్పటి ఈ కేసు పై తీర్పు ఇచ్చింది దక్షిణ కొరియా కోర్టు. ఈ 79 ఏళ్ల నటుడికి జైలు శిక్ష విధించింది దక్షిణ కొరియా కోర్టు . 2017లో మనోడు ఓ మహిళ ను లైంగికంగా వేధించాడు. గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన ఈ వృద్ధుడు. అక్కడ ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే కేవలం సరస్సును దాటేందుకు ఆమె చేయి పట్టుకున్నా అని తెలిపాడు ఓ యోంగ్ సు కానీ అతను ఆ మహిళను వేధించినట్టు సాక్షాధారాలు లభించడంతో కోర్టు జైలు శిక్ష విధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి