AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమాని పెళ్లి కోసం లంకకు..సోనూకు సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు

హైదరాబాద్‌: సోనూసూద్..దాదాపు భారతీయ భాషలన్నీంటోనూ కనిపించే నటుడు. విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మన తెలుగు జనాలు అయితే సోనూ మన భాషకు చెందిన వ్యక్తి కాదంటే నమ్మరు. అంతగా తెలుగువారి మనసుల్లో నిలిచిపోయాడు ఈ డీసెంట్ యాక్టర్. తాజాగా అతను ఓ మంచిపని చేసి వార్తల్లో నిలిచాడు. ఓ మహిళా అభిమాని పెళ్లికి హాజరవ్వడం కోసం సోనూ శ్రీలంక వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. […]

అభిమాని పెళ్లి కోసం లంకకు..సోనూకు సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2019 | 8:40 PM

Share

హైదరాబాద్‌: సోనూసూద్..దాదాపు భారతీయ భాషలన్నీంటోనూ కనిపించే నటుడు. విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మన తెలుగు జనాలు అయితే సోనూ మన భాషకు చెందిన వ్యక్తి కాదంటే నమ్మరు. అంతగా తెలుగువారి మనసుల్లో నిలిచిపోయాడు ఈ డీసెంట్ యాక్టర్. తాజాగా అతను ఓ మంచిపని చేసి వార్తల్లో నిలిచాడు.

ఓ మహిళా అభిమాని పెళ్లికి హాజరవ్వడం కోసం సోనూ శ్రీలంక వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. సోనూ ఇన్‌స్టా ఖాతాలో కూడా ఈ ఫొటో ఉండటం విశేషం. ఇటీవల విడుదలైన సీత సినిమాలో ఆయన మరోసారి తన విలక్షణ నటనతో అందర్నీ మెప్పించారు.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌