AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శృతి హాసన్‌తో నాగ్ అశ్విన్ వెబ్ ఫిల్మ్ !

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లింది శృతి హాసన్. మధ్యలో అనూహ్యంగా బ్రేక్ తీసుకుంది.  ప్రజంట్ రవితేజ సరసన క్రాక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శృతి హాసన్‌తో నాగ్ అశ్విన్ వెబ్ ఫిల్మ్ !
Ram Naramaneni
|

Updated on: Sep 24, 2020 | 11:22 PM

Share

Sruthi Hassan : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లింది శృతి హాసన్. మధ్యలో అనూహ్యంగా బ్రేక్ తీసుకుంది.  ప్రజంట్ రవితేజ సరసన క్రాక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ హాట్ బ్యూటీ ఓ వెబ్ ఫిల్మ్  లో నటిస్తోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ , ‘మహానటి’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ నాగ్  అశ్విన్ డైరెక్షన్ లో శృతి వెబ్ సిరీస్ చేయనున్నట్లు సమాచారం.  నాగ్ అశ్విన్ ఇటీవల ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ప్రస్తుత సినిమాలు,  కరోనా ప్రభావం కారణంగా ఈ ప్రాజెక్టు మొదలుకావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

కాబట్టి ఈ గ్యాపులో ఓ వెబ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. ‘నెట్ ఫ్లిక్స్’ వారితో అగ్రిమెంట్ కూడా కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ కూడా వేశారట. దాదాపు ఓ 30 నిమిషాల నిడివి గల ఈ వెబ్ ఫిల్మ్ లో శృతిహాసన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.

Also Read :

మరోసారి చిరు, బాలయ్యల బాక్సాఫీస్ వార్ !

మెగా మేనల్లుళ్ల జోరు !

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు