AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే మూవీలో రాజ‌శేఖ‌ర్ డాట‌ర్స్..!

టాలీవుడ్ స్టార్ సెలిబ్రిటీ క‌పుల్ రాజశేఖ‌ర్, జీవితల కుమార్తెలు శివానీ, శివాత్మిక ఒకే సినిమాలో క‌నిపించేందుకు క‌స‌ర‌త్త‌లు సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది.

ఒకే మూవీలో రాజ‌శేఖ‌ర్ డాట‌ర్స్..!
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2020 | 3:24 PM

Share

టాలీవుడ్ స్టార్ సెలిబ్రిటీ క‌పుల్ రాజశేఖ‌ర్, జీవితల కుమార్తెలు శివానీ, శివాత్మిక ఒకే సినిమాలో క‌నిపించేందుకు క‌స‌ర‌త్త‌లు సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది. శివానీ ‘2 స్టేట్స్’ అనే మూవీ ద్వారా అడ‌వి శేష్‌తో క‌లిసి వెండితెర ఎంట్రీ ఇవ్వాల‌ని భావించిన‌ప్ప‌టికీ..ఆ చిత్రం అనూహ్యంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. త్వ‌ర‌లో తేజ స‌జ్జా లీడ్ రోల్ లో మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ లో శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇక శివాత్మిక ‘దొర‌సాని’ చిత్రంతో వెండితెరకు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జంట్ ఈమె ‘రంగ‌మార్తాండ’ మూవీ చేస్తుంది.

కాగా శివానీ, శివాత్మిక‌లు ఒకే మూవీలో క‌నిపించ‌నున్నార‌ని ఫిల్మ్ స‌ర్కిల్ లో ప్రచారం జ‌రుగుతోంది. ప్ర‌వీణ్ స‌త్తారు త్వ‌ర‌లో క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నుండ‌గా, ఇందులో ఇద్ద‌రు అక్కాచెల్లెల్లు ఒకే ఫ్రేమంలో క‌నిపిస్తార‌ని స‌మాచారం. జీవిత ప్రొడ్యూస్ చేయ‌నున్న‌ ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లో అధికారిక‌ ప్ర‌క‌ట‌న రానుంది.

Follow Us
బయట కొన్నట్లే ఎర్రగా, క్రిస్పీగా గోబీ 65.. సింపుల్ రెసిపీ ఇదిగో!
బయట కొన్నట్లే ఎర్రగా, క్రిస్పీగా గోబీ 65.. సింపుల్ రెసిపీ ఇదిగో!
భారత్‌కు ఘన విజయం.. జింబాబ్వేపై 4 వికెట్ల తేడాతో గెలుపు..!
భారత్‌కు ఘన విజయం.. జింబాబ్వేపై 4 వికెట్ల తేడాతో గెలుపు..!
స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా ఉందిగా..!
స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా ఉందిగా..!
నీళ్లు.. కరెంటు కోతతో రాష్ట్రమంతా రెడ్ అలర్ట్!
నీళ్లు.. కరెంటు కోతతో రాష్ట్రమంతా రెడ్ అలర్ట్!
టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలకు..
టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలకు..
ఇంటి స్లాబ్ పోసే రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
ఇంటి స్లాబ్ పోసే రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
మీకు బ్యాగ్‌‌ను ఒకే భుజానికి వేసుకుని తిరిగే అలవాటుందా..?
మీకు బ్యాగ్‌‌ను ఒకే భుజానికి వేసుకుని తిరిగే అలవాటుందా..?
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన..
దోశ పిండి మరీ పులిసిపోయిందా? ఇలా చేస్తే దోశలకు పిండి రెడీ!
దోశ పిండి మరీ పులిసిపోయిందా? ఇలా చేస్తే దోశలకు పిండి రెడీ!
గుడ్‌న్యూస్‌.. మీరు రైల్వే కౌంటర్ల వద్ద టికెట్‌ తీసుకుంటున్నారా?
గుడ్‌న్యూస్‌.. మీరు రైల్వే కౌంటర్ల వద్ద టికెట్‌ తీసుకుంటున్నారా?