సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి
05 November 2026
Rajeev
బిగ్ బాస్ తెలుగు షో ద్వారా దివి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. సినిమాలతో బిజీగా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం దివి చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పాటలు, డైలాగ్స్‌కు అనుగుణంగా రీల్స్ చేస్తూ అలరిస్తుంది.
ట్రెడిషనల్, మోడ్రన్ డ్రెస్సుల్లో తన అందంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తన అప్‌డేట్స్ పంచుకుంటుంది.
దివి షేర్ చేసే ఫోటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా.. వెండితెరపై అప్పుడప్పుడు కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ సందడి చేస్తోంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాను కూడా వేదికగా చేసుకుని తన పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది