ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న టాలీవుడ్ చందమామ
05 November 2026
Rajeev
కాజల్ అగర్వాల్ ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగారు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అగ్ర హీరోలతో వరుస సినిమాలు: ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్‌మేన్, టెంపర్ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు.
వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న తర్వాత కాజల్ సినిమాల ఎంపికలో మార్పులు కనిపించాయి.
బిడ్డ పుట్టిన తర్వాత కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
గతంలో ఏడాదికి రెండు మూడు సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు.
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవాలని చూస్తున్నారు.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్