AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: స్టార్ డైరెక్టర్ అయ్యుండి అలా చేశాడు.. రాజమౌళి అవమానించాడన్న అలనాటి తార కాంచన

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన విధానం.. హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన సినిమాను పాన్ ఇండియా హిట్ గా నిలిపింది..

Rajamouli: స్టార్ డైరెక్టర్ అయ్యుండి అలా చేశాడు.. రాజమౌళి అవమానించాడన్న అలనాటి తార కాంచన
Rajamouli, Kanchana
Rajeev Rayala
|

Updated on: Mar 21, 2023 | 6:34 PM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసిన రాజమౌళి పేరే వినిపిస్తోంది. ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన విధానం.. హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన సినిమాను పాన్ ఇండియా హిట్ గా నిలిపింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం రాజమౌళిని ప్రశంసిస్తుంటే అలనాటి అందాల తార కాంచన జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను అవమానించాడని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు అందాల తారగా కాంచన మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో కాంచన నటించి అలరించారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. చిన్న పాత్రే అన్నారు. నేను సరే అని ఐదు లక్షలు రెమ్యునరేషన్ అడిగాను.. నాకు 5 లక్షలు ఇవ్వడానికి రాజమౌళి ఆలోచించాడు. ఆయనకు అది పెద్ద అమౌంట్ కాదు.

కానీ నాకు ఇవ్వడానికి ఆలోచించాడు. అమౌంట్ ఎక్కువ అని భావించి నన్ను వద్దు అన్నాడు. అది భారీ అమౌంట్ కాదు కానీ తన లాంటి వాళ్లకు ఇస్తే సేవలు చేసుకుంటాము కదా అని ఆమె అన్నారు. అదే అమౌంట్ వయసైపోయిన హీరోలకు ఇస్తారు కదా.. అదే నాలాంటి వారికి కూడా ఇవ్వొచ్చు కదా.. నేను మిమల్ని విమర్శించడం లేదు. నాలాంటి ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి చెప్తున్నా అని అన్నారు కాంచన

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్