Priya Banerjee: రానా నాయుడులో నటించిన ఈ బోల్డ్ బ్యూటీ తెలుగులో ఏ ఏ సినిమాల్లో చేసిందో తెలుసా..

అమ్మడి పేరు ప్రియా బెనర్జీ. రానా నాయుడు సిరీస్ లో బోల్డ్ గా నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అమ్మడి అందాలకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అయితే ఈ చిన్నది తెలుగులోనూ సినిమాలు చేసింది. 

Priya Banerjee: రానా నాయుడులో నటించిన ఈ బోల్డ్ బ్యూటీ తెలుగులో ఏ ఏ సినిమాల్లో చేసిందో తెలుసా..
Priya Banerjee
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 21, 2023 | 6:13 PM

ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ లో హాట్ టాపిక్ గా మారిన వాటిలో రానా నాయుడు సినిమా ఒకటి. దగ్గుబాటి హీరోలు రానా, వెంకటేష్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ పై పలు వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సీరీస్ పై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెంకటేష్ ను ఇలాంటి పాత్రలో ఉహించుకోలేక పోయారు అభిమానులు. దాంతో ఈ సిరీస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సిరీస్ లో ఓ అమ్మడు కూడా హైలైట్ అయ్యింది. ఆ అమ్మడి పేరు ప్రియా బెనర్జీ. రానా నాయుడు సిరీస్ లో బోల్డ్ గా నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అమ్మడి అందాలకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అయితే ఈ చిన్నది తెలుగులోనూ సినిమాలు చేసింది.

అయితే తెలుగులో చేసిన సినిమాలు ఆకట్టుకోలేకపోవడంతో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. ప్రియా బెనర్జీ తెలుగులో నటించిన సినిమాలు ఏంటంటే.. అడవి శేష్ హీరోగా నటించిన తొలి సినిమా కిస్ లో ఈ అమ్మడు హీరోయిన్ గా చేసింది.

తర్వాత సందీప్ కిషన్ ‘జోరు’, నారా రోహిత్ ‘అసుర’ సినిమాలు చేసింది.. తమన్నా ‘లెవెన్త్ అవర్’ లోనూ నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సిరీస్ కోసం తన పొడవాటి జుత్తును కత్తిరించాల్సి వచ్చిందని తెలిపింది. అలాగే గతంలో తెలుగులో నటించినప్పటికీ అప్పుడు బాషా సరిగ్గా రాకపోయినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారని చెప్పుకొచ్చింది ప్రియా బెనర్జీ.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?