Saptagiri : సప్తగిరి ‘గూడుపుఠాణి’.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

టాలీవుడ్ లో చాల మంది కమెడియన్లు హీరోలుగా మారిన విషయం తెలిసిందే..అలీ దగ్గర నుంచి సునీల్ వరకు చాలా మంది హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

Saptagiri : సప్తగిరి 'గూడుపుఠాణి'.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
Sapthagiri
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2021 | 12:43 PM

Saptagiri : టాలీవుడ్ లో చాల మంది కమెడియన్లు హీరోలుగా మారిన విషయం తెలిసిందే..అలీ దగ్గర నుంచి సునీల్ వరకు చాలా మంది హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ క్రమంలో కమెడియన్‌గా మంచి గుర్తిపు తెచ్చుకున్న సప్తగిరి కూడా హీరోగా సక్సెస్ అవ్వడం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా ప్రయత్నించినా.. హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సప్తగిరి హీరోగా తాజా చిత్రంగా ‘గూడుపుఠాణి’ రూపొందింది. శ్రీనివాస రెడ్డి – రమేశ్ యాదవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, కె. ఎమ్. కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ఈ సినిమాతో నేహా సోలంకి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్‌గా నటితున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్రామీణ నేపథ్యంలో ఒక ప్రేమజంట చుట్టూ తిగిగే కథ ఇది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ట్రైలర్ తో సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Manoj : సైదాబాద్ రాక్షసుడు ఆత్మహత్య పై మంచు మనోజ్ హర్షం.. దేవుడు ఉన్నారంటూ..

Saidabad Incident: సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య.. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్‌పై..

Saidabad Incident: మేమున్నాం మీకు.. బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చిన మంత్రులు.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి