Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యిపోయాడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని..

Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే
Sandeep
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 10:11 AM

Sandeep Reddy Vanga: ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యిపోయాడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. బోల్డ్ కంటెంట్‌‌‌‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కు వెళ్లిన సందీప్. అక్కడ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ సినిమా చేశాడు. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సందీప్ రెడ్డితో సినిమా చేయాలనీ హిందీ హీరోలంతా రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో రణబీర్ కపూర్‌‌‌తో యానిమల్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ క్రేజీ కాంబో పై క్లారిటీ వచ్చేసింది. మహేష్‌‌‌‌తో సినిమా ఉంటుందని సందీప్ క్లారిటీ ఇచ్చేశాడు. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా సందీప్ రెడ్డి ఈ ప్రాజెక్టును గురించి ప్రస్తావించాడు. ఈ ప్రాజెక్టు లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. మహేశ్‌‌‌‌కి లైన్ నచ్చిందనీ .. చర్చల దశలో కథ ఉందని అన్నాడు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌‌‌‌లో ఓ భారీ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలతర్వాత సందీప్ రెడ్డి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!